Return to Video

ఫైర్‌ఫాక్స్‌లో కొత్త విశేషాలు: హోమ్ పేజీ & కొత్త ట్యాబ్ పేజీ

  • 0:01 - 0:05
    [ఫైర్ఫాక్స్లో కొత్త విశేషాలు] సరికొత్త ఫైర్ఫాక్స్తో మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళడం ఇప్పుడు మరింత తేలిక మరియు వేగవంతం.
  • 0:05 - 0:11
    నవీకరించబడిన హోమ్ పేజీతో సాధారణంగా ఉపయోగించే మెనూ ఎంపికలను ఇప్పుడు సులువుగా చేరుకోవచ్చు.
  • 0:11 - 0:15
    దింపుకోళ్ళు, పేజీకలు, చరిత్ర, యాడాన్లు, సింక్ మరియు అమరికల వంటివి.
  • 0:16 - 0:19
    [కొత్త ట్యాబ్ పేజీ] దీనికి కూడా మెరుగులు దిద్దాం.
  • 0:19 - 0:26
    కొత్త ట్యాబ్ పేజీతో, ఇటీవలే సందర్శించిన మరియు తరచూ సందర్శించే సైట్లను ఇప్పుడు ఒకే నొక్కుతో మీరు తేలికగా చేరుకోవచ్చు.
  • 0:26 - 0:32
    ఈ కొత్త ట్యాబ్ పేజీని వాడుకోడానికి, మీ విహారిణిలో పైన ఉన్న '+'ను నొక్కి కొత్త ట్యాబుని సృష్టించండి.
  • 0:32 - 0:39
    కొత్త ట్యాబ్ పేజీ ఇప్పుడు మీరు ఇటీవలే సందర్శించిన మరియు తరచూ సందర్శించే సైట్ల నఖచిత్రాలను చూపిస్తుంది.
  • 0:39 - 0:44
    నఖచిత్రాలను కావలసిన చోటికి లాగివదిలి వాటి క్రమాన్ని మార్చుకోవడం ద్వారా మీరు ఈ కొత్త ట్యాబ్ పేజీని అనురూపించుకోవచ్చు.
  • 0:44 - 0:49
    ఒక సైటుని ఒక చోట స్థిరంగా ఉంచడానికి పిన్ను బొత్తాన్ని నొక్కండి, లేదా సైటుని తొలగించడానికి 'X' బొత్తాన్ని నొక్కండి.
  • 0:49 - 0:55
    ఖాళీ కొత్త ట్యాబ్ పేజీని తిరిగి పొందడానికి ఈ పేజీలో కుడివైపు పైన ఉన్న 'పట్టిక' ప్రతీకాన్ని నొక్కవచ్చు.
  • 0:55 - 0:59
    ఇప్పుడే సరికొత్త ఫైర్ఫాక్స్ని తెచ్చుకుని నేటి నుండే ఈ కొత్త సౌలభ్యాలను ఉపయోగించుకోండి!
Title:
ఫైర్‌ఫాక్స్‌లో కొత్త విశేషాలు: హోమ్ పేజీ & కొత్త ట్యాబ్ పేజీ
Description:

సరికొత్త ఫైర్‌ఫాక్స్‌లో నవీకరించబడిన హోమ్ పేజీ మరియు కొత్త ట్యాబ్ పేజీల గురించి తెలుసుకోండి!

మీ ఈమెయిలు చూసుకోవడమైనా లేదా క్రికెట్ స్కోర్లను మరియు కొత్త క్రీడా విశేషాలను తెలుసుకోవడమైనా, వాటిని ఫైర్‌ఫాక్స్ మునుపెన్నడూ లేనంత సులభం, వేగవంతం చేస్తుంది.

more » « less
Video Language:
English
Duration:
01:07
వీవెన్ added a translation

Telugu subtitles

Revisions