[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.62,0:00:04.63,Default,,0000,0000,0000,,[ఫైర్ఫాక్స్లో కొత్త విశేషాలు] సరికొత్త ఫైర్ఫాక్స్తో మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళడం ఇప్పుడు మరింత తేలిక మరియు వేగవంతం. Dialogue: 0,0:00:05.06,0:00:10.56,Default,,0000,0000,0000,,నవీకరించబడిన హోమ్ పేజీతో సాధారణంగా ఉపయోగించే మెనూ ఎంపికలను ఇప్పుడు సులువుగా చేరుకోవచ్చు. Dialogue: 0,0:00:10.72,0:00:15.34,Default,,0000,0000,0000,,దింపుకోళ్ళు, పేజీకలు, చరిత్ర, యాడాన్లు, సింక్ మరియు అమరికల వంటివి. Dialogue: 0,0:00:15.59,0:00:18.87,Default,,0000,0000,0000,,[కొత్త ట్యాబ్ పేజీ] దీనికి కూడా మెరుగులు దిద్దాం. Dialogue: 0,0:00:19.21,0:00:25.53,Default,,0000,0000,0000,,కొత్త ట్యాబ్ పేజీతో, ఇటీవలే సందర్శించిన మరియు తరచూ సందర్శించే సైట్లను ఇప్పుడు ఒకే నొక్కుతో మీరు తేలికగా చేరుకోవచ్చు. Dialogue: 0,0:00:25.82,0:00:31.82,Default,,0000,0000,0000,,ఈ కొత్త ట్యాబ్ పేజీని వాడుకోడానికి, మీ విహారిణిలో పైన ఉన్న '+'ను నొక్కి కొత్త ట్యాబుని సృష్టించండి. Dialogue: 0,0:00:31.97,0:00:38.91,Default,,0000,0000,0000,,కొత్త ట్యాబ్ పేజీ ఇప్పుడు మీరు ఇటీవలే సందర్శించిన మరియు తరచూ సందర్శించే సైట్ల నఖచిత్రాలను చూపిస్తుంది. Dialogue: 0,0:00:39.03,0:00:44.14,Default,,0000,0000,0000,,నఖచిత్రాలను కావలసిన చోటికి లాగివదిలి వాటి క్రమాన్ని మార్చుకోవడం ద్వారా మీరు ఈ కొత్త ట్యాబ్ పేజీని అనురూపించుకోవచ్చు. Dialogue: 0,0:00:44.22,0:00:49.03,Default,,0000,0000,0000,,ఒక సైటుని ఒక చోట స్థిరంగా ఉంచడానికి పిన్ను బొత్తాన్ని నొక్కండి, లేదా సైటుని తొలగించడానికి 'X' బొత్తాన్ని నొక్కండి. Dialogue: 0,0:00:49.26,0:00:54.83,Default,,0000,0000,0000,,ఖాళీ కొత్త ట్యాబ్ పేజీని తిరిగి పొందడానికి ఈ పేజీలో కుడివైపు పైన ఉన్న 'పట్టిక' ప్రతీకాన్ని నొక్కవచ్చు. Dialogue: 0,0:00:54.88,0:00:59.47,Default,,0000,0000,0000,,ఇప్పుడే సరికొత్త ఫైర్ఫాక్స్ని తెచ్చుకుని నేటి నుండే ఈ కొత్త సౌలభ్యాలను ఉపయోగించుకోండి!