1 00:00:00,617 --> 00:00:04,629 [ఫైర్ఫాక్స్లో కొత్త విశేషాలు] సరికొత్త ఫైర్ఫాక్స్తో మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళడం ఇప్పుడు మరింత తేలిక మరియు వేగవంతం. 2 00:00:05,065 --> 00:00:10,565 నవీకరించబడిన హోమ్ పేజీతో సాధారణంగా ఉపయోగించే మెనూ ఎంపికలను ఇప్పుడు సులువుగా చేరుకోవచ్చు. 3 00:00:10,719 --> 00:00:15,342 దింపుకోళ్ళు, పేజీకలు, చరిత్ర, యాడాన్లు, సింక్ మరియు అమరికల వంటివి. 4 00:00:15,588 --> 00:00:18,868 [కొత్త ట్యాబ్ పేజీ] దీనికి కూడా మెరుగులు దిద్దాం. 5 00:00:19,206 --> 00:00:25,530 కొత్త ట్యాబ్ పేజీతో, ఇటీవలే సందర్శించిన మరియు తరచూ సందర్శించే సైట్లను ఇప్పుడు ఒకే నొక్కుతో మీరు తేలికగా చేరుకోవచ్చు. 6 00:00:25,823 --> 00:00:31,818 ఈ కొత్త ట్యాబ్ పేజీని వాడుకోడానికి, మీ విహారిణిలో పైన ఉన్న '+'ను నొక్కి కొత్త ట్యాబుని సృష్టించండి. 7 00:00:31,972 --> 00:00:38,911 కొత్త ట్యాబ్ పేజీ ఇప్పుడు మీరు ఇటీవలే సందర్శించిన మరియు తరచూ సందర్శించే సైట్ల నఖచిత్రాలను చూపిస్తుంది. 8 00:00:39,034 --> 00:00:44,138 నఖచిత్రాలను కావలసిన చోటికి లాగివదిలి వాటి క్రమాన్ని మార్చుకోవడం ద్వారా మీరు ఈ కొత్త ట్యాబ్ పేజీని అనురూపించుకోవచ్చు. 9 00:00:44,215 --> 00:00:49,030 ఒక సైటుని ఒక చోట స్థిరంగా ఉంచడానికి పిన్ను బొత్తాన్ని నొక్కండి, లేదా సైటుని తొలగించడానికి 'X' బొత్తాన్ని నొక్కండి. 10 00:00:49,261 --> 00:00:54,830 ఖాళీ కొత్త ట్యాబ్ పేజీని తిరిగి పొందడానికి ఈ పేజీలో కుడివైపు పైన ఉన్న 'పట్టిక' ప్రతీకాన్ని నొక్కవచ్చు. 11 00:00:54,876 --> 00:00:59,473 ఇప్పుడే సరికొత్త ఫైర్ఫాక్స్ని తెచ్చుకుని నేటి నుండే ఈ కొత్త సౌలభ్యాలను ఉపయోగించుకోండి!